Tella Juttu : ఈ ఆకుల పసరును తెల్ల జుట్టుపై రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రానే రాదు
Tella Juttu : తెల్ల జుట్టు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. వయస్సు తక్కువగానే ఉన్నప్పటికీ కొందరికి జుట్టు తెల్లగా అవుతుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కారణాలు ఏమున్నప్పటికీ ఇలా జుట్టు తెల్లగా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుగురిలోనూ తిరగాలన్నా.. బయటకు వెళ్లాలన్నా.. ఇబ్బందిగా ఫీలవుతుంటారు. దీంతో మార్కెట్‌లో దొరికే రకరకాల హెయిర్ డైలను ఉపయోగిస్తుంటారు. వీటిని వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కానీ … Read more









