Thalambrala Chettu : రహదారుల పక్కన కనిపించే మొక్క ఇది.. కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి..!
Thalambrala Chettu : గ్రామాల్లో, రోడ్డుకు ఇరు ప్రక్కలా, చెరువు గట్ల మీద ఎక్కువగా కనిపించే చెట్లల్లో తలంబ్రాల చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టును అత్తాకోడళ్ల చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు మనకు విరివిరిగా కనబడుతుంది. ఈ చెట్టు పొదలుగా పెరుగుతుంది. వీటిలో దాదాపుగా 150 జాతులు ఉన్నాయి. ఈ చెట్టు పూలు గుత్తులు గుత్తులుగా వివిధ రంగుల్లో పూస్తాయి. తలంబ్రాల చెట్టు పూలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టు … Read more









