Thati Bellam For Iron : దీన్ని తింటే రక్తం బాగా పడుతుంది.. ఈ విషయం చాలా మందికి తెలియదు..
Thati Bellam For Iron : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. మన శరీరంలో తగినంత ఐరన్ ఉండడం చాలా అవసరం. ఐరన్ లోపించడం వల్ల నీరసం, తల తిరిగినట్టు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోయినట్టు ఉండడం, జుట్టు రాలడం, రక్తహీనత, డిఫ్రెషన్, తలనొప్పి , గోర్లు పెలుసుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య … Read more









