Thavudu : తవుడుని తేలిగ్గా తీసిపారేయకండి.. దీంతో కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే తెచ్చుకుని తింటారు..!
Thavudu : బియ్యం, గోధుమలను పాలిష్ పట్టగా వచ్చే పొడిని తవుడు( రైస్ బ్రాన్) అని అంటారని మనకు తెలిసిందే. సాధారణంగా ఈ తవుడును పశువులకు ఆహారంగా ఇస్తారు. కానీ ఈ తవుడును రోజుకు రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఈ తవుడును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో 40 శాతం యాంటీ ఆక్సిడెంట్లు వృద్ది చెందుతాయి. ఈ … Read more









