Thighs Darkness : తొడ‌ల ద‌గ్గ‌ర న‌లుపును సుల‌భంగా పోగొట్టుకోండి.. ఈ చిట్కాలను పాటించండి..!

Thighs Darkness : ఊబ‌కాయం కార‌ణంగా కొంద‌రిలో తొడ‌లు ఒక దానితో ఒక‌టి రాసుకుపోయి ఆ ప్రాంతంలో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రిలో శ‌రీర‌మంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ తొడ‌ల భాగంలో మాత్రం చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా తేలికైన ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి తొడ‌ల భాగంలో న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. న‌ల్ల‌టి చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చే ఇంటి … Read more