థామ‌స్ అల్వా ఎడిస‌న్ బ‌ల్బు త‌యారు చేసిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌..

థామస్ అల్వా ఎడిసన్ ఏళ్ల తరబడి కష్టపడి బల్బును కనిపెట్టాడు. ఇది హోల్డర్‌లొ పెట్టాలి. . హోల్డర్ మేడమీద ఉంది. వెళ్ళి బల్బుని పెట్టమని , అతను తన సహాయకులలో ఒకరికి చెప్పాడు. మెట్లు ఎక్కుతుండగా చేయి వణకడంతో ఆ కుర్రాడు కంగారుపడి అప్పుడే తయారు చేసిన బల్బు కిందపడి విరిగిపోయింది.ఎడిసన్ బాధపడలేదు. మరో బల్బు తయారైంది. ఇరవై నాలుగు గంటలు పట్టింది. అతని బృందంలోని చాలా మంది సహాయకులు దాని కోసం పనిచేశారు. మళ్లీ అదే … Read more