Thummulu : తుమ్ముల నుంచి సత్వరమే ఉపశమనం పొందాలంటే.. ఈ అద్భుతమైన చిట్కాలు పనిచేస్తాయి..
Thummulu : వాతావరణంలో వచ్చే మార్పుల వలన చాల మందిలో తుమ్ములు పదే పదే వస్తుంటాయి.అలాగే డస్ట్ అలర్జీ అలాంటివి ఉన్నా కూడా చాలా మందిని తుమ్ములు ఇబ్బంది పెడతాయి. ఈ కరోనా సమయంలో తుమ్ములు పక్కవారికి కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే తుమ్ములు రాకుండా ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. తుమ్ములను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వలన వెంటనే తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ … Read more









