ఆకుప‌చ్చ‌ని ప‌ల్లె -తురుత్తిక్క‌ర.. ప్ర‌పంచం త‌న వైపు చూసేలా చేస్తోంది..

ఈ భువిపై వెల‌సిన సుంద‌రవ‌నంగా ఓ ప‌ల్లె రూపుదిద్దుకుంది. ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌నం..పుష్క‌లంగా నీళ్లు..క‌నిపించ‌ని చెత్తా చెదారం..విశాల‌మైన రోడ్లు..అంద‌మైన భ‌వ‌నాలు. అవినీతి, అక్ర‌మాల‌కు తావులేని పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌కు కేరాఫ్‌గా విరాజిల్లుతోంది తురుత్తిక్క‌ర‌. ఆకుప‌చ్చ‌ని ప‌ల్లెగా పేరు తెచ్చుకుంది..ఈ గ్రామం. ఇండియాలోని కేర‌ళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆ రాష్ట్రం ఇటీవ‌లే ప‌చ్చ‌ద‌నం..ప్ర‌కృతికి ప్ర‌తిరూపంగా నిలిచిన ఈ ప‌ల్లెను పూర్తి ప‌చ్చ‌ద‌నంతో కూడిన గ్రామంగా ప్ర‌క‌టించింది. పుర‌స్కారం అంద‌జేసింది. ఈ ఊరు నిండా ప‌చ్చ‌ద‌నం అలుముకుంది. దీనికి … Read more