ప్రపంచంలో విమానాలు ఎగరని ప్రాంతం ఏంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని దేశాల్లో విమానాలు ఎగురుతుంటాయి. కాని ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం విమానాలు ఎగరవు. ఏ ప్రభుత్వాలు అక్కడ ఫ్లైట్స్ ఎగరకూడదని ఆంక్షలు పెట్టలేదు. అయినా ఆ ప్రాంతంలో విమానాలు ఎగరలేవు. ఈ వింతైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకుందాం రండి. ప్రపంచంలో విమానాలు తిరగని ఆ ప్రాంతాన్ని ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు. ఇది దాదాపు 1.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో 8 విమానాశ్రయాలు కూడా … Read more









