టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!
చేపలు చాలామంది పట్టించుకోని ఆహార వనరు. మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అనేక రకాల చేపలని చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 25,000 చేపల జాతులు ఉన్నాయి. అందులో ఇప్పుడు టిలాపియ అనే చేప గురించి తెలుసుకుందాం. టీలాపీయ అనేది తేలికపాటి రుచి కలిగిన చేప. ఈ ఫిష్ కొలనులలో, నదులలో, సరస్సులలో అలాగే లోతైన ప్రవాహాలలో నివసించే మంచినీటి చేప. ఈ చేప అత్యంత రుచికరంగా ఉంటుంది. అలాగే ఇది చౌకగా లభిస్తుంది. … Read more









