Tingling In Feet : చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
Tingling In Feet : మనందరిని ఏదో ఒక సందర్భంలో తిమ్మిర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కదలకుండా ఎక్కువ సమయం ఒకేచోట కూర్చోవడం వల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. నరాలపై ఒత్తిడి పడడం వల్ల ఇలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. తిమ్మిర్లు రావడం చాలా సహజం. ఇలా వచ్చిన తిమ్మిర్లు కొద్ది సమయం తరువాత వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొందరిలో తిమ్మిర్లు తరుచూ వస్తూ ఉంటాయి. కాళ్లు, చేతులతో పాటు అరికాళ్లు, అరి … Read more









