Tiredness : ఉదయం నిద్ర లేవగానే అలసిపోయినట్లు ఉంటుందా..? అయితే ఇవే కారణాలు కావచ్చు..!
Tiredness : సాధారణంగా మనం నిద్ర పోయేది ఎందుకు..? మన శరీరాన్ని పునరుత్తేజం చెందించడానికే కదా. రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి నిద్ర చక్కని ఆహ్లాదాన్ని ఇస్తుంది. నిద్ర వల్ల మనం మళ్లీ మరుసటి రోజు శక్తిని పుంజుకుని ఉత్సాహంగా పనిచేస్తాం. నిద్ర కారణంగా మన శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు వ్యాధులు త్వరగా తగ్గుతాయి. కనుక మనకు నిద్ర చాలా అవసరం. అయితే కొందరు ఉదయం నిద్ర లేవగానే అలసిపోయినట్లు … Read more









