Toenail Fungus : ఫంగస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పాదాల్లో ఇబ్బందిగా ఉందా.. ఈ చిట్కాలను పాటించండి..!
Toenail Fungus : పాదాలపై కొందరికి సహజంగానే ఫంగస్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల పసుపు లేదా బూడిద రంగులోకి కాళ్ల వేళ్లు మారుతుంటాయి. ఈ సందర్భంలో కొందరికి నొప్పి, దురద, మంట ఉంటాయి. దీన్నే నెయిల్ ఫంగస్ లేదా ఆనికోమైకోసిస్ అంటారు. ఇది అత్యంత సహజసిద్ధంగా వచ్చే సమస్య. కొందరికి పాదాల్లో తేమ వల్ల బాక్టీరియా వృద్ధి చెంది ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ సమస్యను సులభంగానే తగ్గించుకోవచ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాల్సి … Read more









