Toka Miriyalu : తోక మిరియాలకు చెందిన ఈ విషయాలు మీకు తెలుసా.. వీటి గురించి తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!
Toka Miriyalu : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో తోక మిరియాలు కూడా ఒకటి. వీటిని వివిధ రకాల మసాలా వంటకాల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి. వంటల్లో వాడడంతో పాటు ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వీటిని ఔషధంగా ఉపయోగించేవారు. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే. ఈ తోక మిరియాలను చలువ మిరియాలు అని, ఇంగ్లీష్ లో టెయిల్డ్ పెప్పర్ అని పిలుస్తారు. వీటి … Read more









