టోల్ ప్లాజా వద్ద ఫ్రీ గా వెళ్లాలంటే ఇది చూడండి..!
మనం టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లిస్తూ ఉంటాం. అయితే మనం గవర్నమెంట్ కి రోడ్ టాక్స్ కడుతున్నప్పుడు ఈ టోల్ ప్లాజా వద్ద ఈ డబ్బు ఎందుకు చెల్లించాలి? అసలు టోల్ ప్లాజా రూల్స్ ఏంటో ఒకసారి చూడండి..? ముఖ్యంగా టోల్ ప్లాజా లు పెద్ద పెద్ద నగరాలను కలిపే రోడ్లు, నేషనల్ హైవే లు, అవుటర్ రింగ్ రోడ్డు లపైన ఉంటాయి. టోల్ ప్లాజా దగ్గర ఉన్న రోడ్లు చాలా నీటుగా, వెడల్పుగా … Read more









