ట‌మాటాల‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

టమాట తో మనం ప్రతి రోజు ఏదో ఒక వంట చేసుకుంటూనే ఉంటాం. చాలా కామన్ గా దీనిని మనం అనేక వంటల్లో వాడతాము. టమాటా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం లభిస్తాయి. అయితే ప్రతి రోజు తినే మనం డైట్ లో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. టమాటాలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ … Read more

Tomato : రోజుకో యాపిల్ లాగా రోజుకో ట‌మాటాను తినాల్సిందే.. ఎందుకంటే..?

Tomato : ట‌మాట‌.. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ ట‌మాట భార‌త‌దేశంలోకి 1850 ల‌లో ప్ర‌వేశించింద‌ని ఒక అంచ‌నా మాత్ర‌మే. మ‌నం ట‌మాటలేని వంట గ‌దిని చూడ‌లేమ‌ని చెప్ప‌వ‌చ్చు. అంత‌గా ట‌మాట మ‌న వంట‌గ‌దిలో స్థానాన్ని సంపాదించింద‌ని చెప్ప‌వ‌చ్చు. ట‌మాటాల్లో కూడా మ‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి మేలు చేయ‌డంతోపాటు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా ప‌ని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు … Read more

Tomato : ట‌మాటాలతో క్రిస్ట‌ల్ క్లియ‌ర్ లాంటి అందాన్ని ఇలా పొందండి..!

Tomato : ట‌మాటాల‌ను చాలా మంది రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. వీటి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ట‌మాటాలు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు.. అంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌లా ట‌మాటాల‌ను చాలా మంది వాడుతున్నారు. అయితే ముఖంపై ఉండే మొటిమ‌లు, మచ్చ‌లు, న‌ల్ల‌ని వ‌ల‌యాలు పోయి ముఖం కాంతివంతంగా, క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా మారాలంటే.. అందుకు ట‌మాటాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా కాయ ఒక‌దాన్ని తీసుకుని … Read more