Tomato Carrot Soup : టమాటా క్యారెట్ సూప్ తయారీ ఇలా.. ఎంతో ఆరోగ్యకరమైంది..!
Tomato Carrot Soup : టమాటా.. క్యారెట్.. ఇవి రెండూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించేవే. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యారెట్‌లో అయితే విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా.. ఈ రెండింటితోనూ మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెండింటినీ కలిపి రోజూ సూప్‌లా తయారు చేసి … Read more









