Top 5 Dangerous Roads In India : మన దేశంలోని టాప్ డేంజరస్ రోడ్లు ఇవి.. వీటిపై ప్రయాణించాలంటే గుండె ధైర్యం కావాలి..!
Top 5 Dangerous Roads In India : ఎటు చూసినా పచ్చని ప్రకృతి.. రమణీయమైన వాతావరణం.. మేఘాల్లో కలుస్తున్నాయా అన్నట్లుగా ఉండే ఎత్తైన పర్వతాలు.. వాటిపై పాములాంటి మెలికలతో ఉండే రోడ్లు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కారులో జామ్ అని వెళ్తుంటే వచ్చే మజాయే వేరు. అయితే అలాంటి మెలికలు తిరిగిన రోడ్లలో మనకు ఎంత ఆహ్లాదం లభిస్తుందో.. అంతకన్నా డేంజర్ ఆ రోడ్లలో పొంచి ఉంటుంది. అవును మరి. పర్వతసానువుల్లో ఉండే రోడ్లంటే అంత … Read more









