ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాహనాల స్టాప్ కోసం రెడ్ కలర్ నే ఎందుకు వాడతారో తెలుసా..?
ట్రాఫిక్… ఈ మాట చెబితే చాలు… మన హైదరాబాదీలకు గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జాం కలిగించే విసుగు అలాంటిది మరి. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్ జాం ఎక్కువగా ఏర్పడుతూనే ఉంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ట్రాఫిక్ జాంల గురించి కాదు. ట్రాఫిక్ లైట్ల గురించి. అవును, వాటి గురించే. ఇంతకీ అందులో ఏముంది అంటారా? చూద్దాం రండి. ప్రపంచంలోని … Read more









