రైలులో చివరి పెట్టె వెనుక ఆంగ్ల అక్షరం X ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..?
మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్రశ్న, రైలు ఎక్కని వారు ఎవరైనా ఉంటారా? అని అడగబోతున్నారా? అయితే అసలు మ్యాటర్ మాత్రం అది కాదు లెండి. ఎందుకంటే ఆ ప్రశ్నకు ఇంకా కొనసాగింపు ఉంది. అదేమిటంటే… రైలు ఎక్కడానికి స్టేషన్‌కు వెళ్లినప్పుడు రైలు బోగీలను జాగ్రత్తగా గమనించారా. ప్రధానంగా రైలు చివరి పెట్టె వెనుక భాగాన్ని పరిశీలించారా? పరిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్కడే ఆగండి. రైలు చివరి పెట్టె వెనుక భాగంలో … Read more









