రైల్వే ఉద్యోగికి ఇలా స్టేషన్ వచ్చినప్పుడు ఒక రింగును అందిస్తారు.. ఎందుకని..?
రైలు స్టేషన్ చేరే సమయంలో ఒక బ్యాటు లాంటి దాన్ని ఆ రన్నింగ్ ట్రైన్ నుండి రైల్వే ఉద్యోగికీ అందిస్తారు అది ఏమిటి ? అందులో ఏమి వుంటుంది ? ఎందుకు అలా చేస్తారు ? పాత రోజుల రైలు ప్రయాణాల్లో, ముఖ్యంగా స్టేషన్లు మధ్య రవాణా సమాచారం పంచుకునే విధానంలో టోకెన్ అనే వ్యవస్థ ఉండేది. ఇది సాధారణంగా ఒక ధాతు రింగ్ లాంటి గోల బ్యాండ్ అయి, దానికి చక్కగా పట్టుకునేలా చుట్టే లెదర్ బ్యాండ్ … Read more









