TRP రేటింగ్ లో ఇంత విషయం దాగుందా..అదేంటో తెలుసుకుందాం.. ఆడవాళ్లు చూసే సీరియల్స్..?
ఒకప్పుడు అంటే ఏమోగానీ ఇప్పుడు సినిమాల కన్నా టీవీల ప్రభావమే జనాలపై బాగా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు కేవలం వారాంతాల్లో వచ్చే సినిమాలు, పాటలను చూసేవారు. అప్పుడప్పుడు వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు, రోజూ వచ్చే వార్తలు చూసి ఆ మాత్రానికే సంతోషించేవారు. నిజమైన వినోదాన్ని ఎంజాయ్ చేసే వారు. కానీ ఆ వినోదం ఇప్పుడు 24 గంటలు అయింది. టీవీ ఆన్ చేస్తే చాలు ఎప్పుడూ ఏదో ఒక చానల్‌లో ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తూనే ఉంటుంది. … Read more









