Tuesday Works : ఎట్టి పరిస్థితిలోనూ మంగళవారం ఈ పనులను అసలు చేయకండి.. చేస్తే ఇంక అంతే..!
Tuesday Works : సాధారణంగా మనలో చాలా మందికి మంగళవారం అంటే భయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను, శుభ కార్యాలను ఎక్కువగా మంగళవారం నాడు చేయరు. అసలు మంగళ వారం నాడు చేయకూడని పనులు ఏవి అలాగే ఎటువంటి పనులను మంగళవారం నాడు చేయవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారినికి కుజుడు అధిపతి. నవగ్రహాల్లో కల్లా కోపం ఎక్కువగా ఉన్న గ్రహం కుజుడు. అందుకే మంగళవారం నాడు పది మంది కలిసి చేసే పనులు … Read more









