రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం, తులసి హెర్బల్ టీ..!
ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా విషజ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు వ్యాపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన సమయంలో మనం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఆయా వ్యాధులు రాకుండా ఉండేందుకు గాను ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీనికి తోడు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటే జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను కింద సూచించిన హెర్బల్ టీని తయారు … Read more









