Tulsi Water : తులసి ఆకులతో నీళ్లను ఇలా తయారు చేయాలి.. రోజూ పరగడుపునే తాగాలి..
Tulsi Water : మనం పూజించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి. హిందువులు ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవాలయాల్లో కూడా తులసి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. ఈ తులసి తీర్థాన్ని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాగే మనం ఇంట్లో కూడా పూజ చేసిన తరువాత అందరికి తులసి తీర్థాన్ని ఇస్తూ ఉంటాం. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. తులసి ఆకుల్లో … Read more









