Turmeric For Teeth : ఇలా చేస్తే చాలు.. దంతాలపై పట్టిన గార, పసుపుదనం పోయి తెల్లగా మెరుస్తాయి..!
Turmeric For Teeth : ఒక చక్కటి చిట్కాను వాడి మనం మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.. ఈ చిట్కాను వాడడం వల్ల చాలా సులభంగా పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. మనలో చాలా మందికి దంతాలు పసుపు రంగులో ఉంటాయి. దీని వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దంతాలు పసుపు రంగులో మారడానికి అనేక కారణాలు ఉంటాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగా … Read more









