Turmeric Oil : జుట్టు ఆరోగ్యానికి.. అందానికి పసుపు నూనె.. ఎలా ఉపయోగించాలంటే..?
Turmeric Oil : మన ఆరోగ్యానికి, అందానికి పసుపు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పసుపును వాడడం వల్ల మనం చకకటి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వంటల్లో అలాగే కొన్ని రకాల సౌందర్య చిట్కాలల్లో పసుపును వాడుతూ ఉంటాము. అయితే కేవలం పసుపే కాకుండా పసుపు నూనె కూడా మన సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. పసుపు నూనె మనలో చాలా మందికి తెలిసి ఉండదు. పసుపు నూనె అనగానే … Read more









