Types Of Salts : ఉప్పులోనూ ఇన్ని రకాలు ఉన్నాయా.. మనం అసలు ఏ ఉప్పును వాడాలి..?
Types Of Salts : మనం రోజూ వంటల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పు లేనిదే అసలు ఏ వంట కూడా పూర్తి కాదు. ఉప్పును మనం ఎంత తక్కువగా తింటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. అయితే వాస్తవానికి మనం రోజూ వాడే ఉప్పుతోపాటు ఇంకా ఉప్పులో అనేక వెరైటీలు ఉంటాయట. అవును, మీరు విన్నది నిజమే. ఉప్పులోనూ పలు … Read more