యూకేకు చెందిన గోల్డెన్ వీసా అంటే ఏమిటో తెలుసా..?
భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ 2018లో లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. దేశంలోని పలు బ్యాంకులకు ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు శఠగోపం పెట్టి దేశం వదిలి వెళ్లిపోయాడు. కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కే రూ.13వేల కోట్లు ఎగ్గొట్టాడు. అయితే అలా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన నీరవ్ మళ్లీ ఇటీవలే లండన్‌లో కనిపించి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే నీరవ్ అసలు యూకేలో ఎలా ఉంటున్నాడు ? అతనికి ఏ వీసా లభించింది … Read more









