Ulavalu : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కిడ్నీల్లో రాళ్లు ఉండవు.. కొలెస్ట్రాల్ తగ్గుతుంది..!
Ulavalu : చాలామంది, ఈ రోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే, ఆహార పదార్థాల మీద శ్రద్ధ పెడుతున్నారు. మాంసం కంటే, ఉలవలులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకని ఎక్కువ మంది ఉలవలను తీసుకుంటూ ఉంటారు. శాకాహారులు మాంసాన్ని తీసుకోరు. కాబట్టి, ఉలవలు తీసుకోవడం మంచిది. ఇందులో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఉలవల్లో క్యాల్షియం, ప్రోటీన్, ఐరన్ తో పాటుగా ఫాస్ఫరస్ అలానే ఇతర పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. నీరసం వంటివి రాకుండా ఉలవలు చూస్తాయి. రక్తహీనత … Read more









