Ulcer : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే అల్సర్ ఉన్నట్లే..!
Ulcer : కడుపులో అల్సర్లతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అల్సర్ల సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కారణంగా కడుపులో ఉండే సున్నితమైన మ్యూకస్ మెంబరైన్ అనే సున్నితమైన పొర దెబ్బతింటుంది. దీంతో కడుపులో పుండ్లు ఏర్పడతాయి. అలాగే జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాంద్రత ఎక్కువవడం వల్ల కూడా ఈ పొర దెబ్బతింటుంది. చాలా మంది ఈ అల్సర్ల సమస్యను గ్యాస్, ఎసిడిటీ సమస్యగా భావిస్తారు. దీంతో … Read more









