విజ‌య‌వాడ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఈ గుహాల‌యాల గురించి మీకు తెలుసా..?

గుహాలయాలు.. అద్భుత కట్టడాలు. ఆధునిక సాంకేతికతనే చాలెంజ్‌ చేసే విధంగా వేల ఏండ్ల కిందట నిర్మించిన గుహలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రసిద్ధి చెంది ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అతి సమీపాన ఉన్న నాలుగు అంతస్తుల గుహాలయాల గురించి తెలుసుకుందాం.. ఉండవల్లి అంటే తెలుగువారందరికీ గుర్తు వచ్చేవి గుహాలయాలు. మామూలుగా చూసే వాళ్ళకి వీటి కోసం ఇంత దూరం రావాలా అనిపించవచ్చు. కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచటమే కాదు, దాన్లో దేవతా ప్రతిమలతోబాటు దాదాపు 20 … Read more