Underarm Darkness : చంకల్లోని నలుపుదనాన్ని పోగొట్టే అద్భుతమైన చిట్కా.. ఇలా ఉపయోగించాలి..!
Underarm Darkness : కొందరిలో శరీరమంతా తెల్లగా ఉన్నప్పటికి చంకల భాగంలో చర్మం నల్లగా ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల, చంక భాగాలపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వల్ల, ఎండలో ఎక్కువగా తిరగడం , డియో డ్రెంట్ లను ఎక్కువగా వాడడం వంటి రకరకాల కారణాల వల్ల చంక భాగంలో చర్మం నల్లగా అవుతుంది. ఇలా చర్మం నల్లగా మారడం వల్ల ఎటువంటి సమస్య లేకపోయిన నచ్చిన దుస్తులు ధరించకలేక అనేక ఇబ్బందులకు గురి అవుతూ … Read more









