Unhealthy Lunch Habits : మ‌ధ్యాహ్నం లంచ్ విష‌యంలో చాలా మంది చేసే 10 త‌ప్పులు ఇవే..!

Unhealthy Lunch Habits : ఉరుకుల ప‌రుగుల జీవితం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు. కొంద‌రు బరువు త‌గ్గాల‌ని మ‌ధ్యాహ్నం భోజ‌నాన్ని తిన‌డ‌మే మానేస్తున్నారు. అలాగే మ‌రికొంద‌రు భోజ‌నం చేసిన త‌రువాత నిద్ర వ‌స్తుంద‌ని అల‌సట‌గా ఉటుంద‌ని భోజ‌నం చేయ‌డ‌మే మానేస్తారు. మ‌ధ్యాహ్నం చ‌క్క‌గా భోజ‌నం చేయాల్సిన స‌మ‌యంలో కాఫీ, టీల‌ను, జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా మ‌ధ్యాహ్న భోజనాని నిర్ల‌క్ష్యం చేయ‌డం, పూర్తిగా తిన‌డ‌మే … Read more