Urine Color And Diseases : మూత్రం కలర్‌ను బట్టి మీకొచ్చే డేంజర్ వ్యాధులు ఇవే.. ఏం చేయాలి..?
Urine Color And Diseases : మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు మూత్రం, చెమట, మలం ద్వారా బయటకు వెళ్తుంటాయి. అయితే మూత్రం చాలా మందికి క్లియర్‌గానే ఉంటుంది. కానీ కొందరికి రంగు మారి వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. వ్యక్తులకు ఉండే ఆరోగ్య సమస్యలు, వారు వాడే మందులు, తింటున్న ఆహారం.. వంటి పలు కారణాల వల్ల వారికి వచ్చే మూత్రం కలర్ మారుతుంది. అయితే కొన్ని రకాల కలర్‌లతో మూత్రం … Read more









