Urine Infection : కేవలం 5 నిమిషాల్లో మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గించే అద్భుతమైన చిట్కా
Urine Infection : మనలో చాలా మంది తరచూ యూరిన్ ఇన్పెక్షన్ బారిన పడుతూ ఉంటారు. దీని వల్ల మూత్రాశయం, గర్భాశయం, మూత్రం ప్రవహించే మార్గం అన్ని ప్రభావానికి గురి అవుతాయి. ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలల్లో వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవడం వల్ల అలాగే గర్భిణీ స్త్రీలల్లో, డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మసాలా కలిగిన ఆహారాలను ఎక్కువగా … Read more









