ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు నిద్ర పోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం రామాయణంలో శ్రీరామచంద్రుడు అతని భార్య సీతమ్మ గురించి ప్రతి విషయం అందరికీ తెలుసు. అయితే లక్ష్మణుడు, లక్ష్మణుడి భార్య ఊర్మిళదేవి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. వివాహమైన తర్వాత పట్టాభిషిక్తుడు కాబోయే రాముడికి జనకమహారాజు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని ఆదేశిస్తాడు. ఈ విధంగా తండ్రి మాటకు ఎంతో గౌరవం ఇచ్చి రాముడు వనవాసానికి బయలుదేరుతున్న సమయంలో శ్రీ రాముడి వెంట తన భార్య సీత బయలుదేరుతుంది. అదేవిధంగా లక్ష్మణుడు వెంట ఊర్మిళాదేవి తను కూడా … Read more