కంప్యూట‌ర్లు, ఇత‌ర డివైస్‌ల‌పై ఉండే USB బొమ్మ‌ను చూశారా..? దాని అర్థం ఏమిటో తెలుసా..?

యూఎస్‌బీ (USB). దీని పూర్తి పేరు యూనివ‌ర్స‌ల్ సీరియ‌ల్ బ‌స్ (Universal Serial Bus). ఒక‌ప్పుడు దీన్ని కేవ‌లం కంప్యూట‌ర్ల‌లో మాత్ర‌మే వాడేవారు. కానీ త‌రువాతి కాలంలో దీనికి అనేక వెర్ష‌న్లు వ‌చ్చాయి. ఫ‌లితంగా ఫోన్ల‌లో మైక్రో యూఎస్‌బీ పోర్టును వాడుతున్నారు. ఇక కంప్యూట‌ర్ల‌లో యూఎస్‌బీ పోర్టు ఉప‌యోగం ఏమిటో అంద‌రికీ తెలుసు. మౌస్‌లు, కీబోర్డులు, ఎక్స్‌ట‌ర్న‌ల్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు, ప్రింట‌ర్లు… ఇలా అనేక ర‌కాల డివైస్‌ల‌ను క‌నెక్ట్ చేసుకునేందుకు కంప్యూట‌ర్ల‌లో యూఎస్‌బీ పోర్టులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more