Used Tea Powder : వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా..? అయితే ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు..!
Used Tea Powder : మనం సాధారణంగా ప్రతిరోజూ టీ పొడితో టీ ని తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. టీ ని తాగడం వల్ల శరీర బడలిక తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు టీ ని తాగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే మనం సాధారణంగా టీ ని తాగి టీ పౌడర్ ను పడేస్తూ ఉంటాం. కానీ టీ ని వడకట్టగా … Read more









