ఉత్తరేణి ఆకులతో ఇలా చేస్తే పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది..!
ఉత్తరేణి వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం పై దురద, పొక్కులు, పొట్టు రాలడం వంటి సమస్యలకి కూడా ఉత్తరేణి తో చెక్ పెట్టవచ్చు. గాయం తగిలినప్పుడు రక్తం కారడం కూడా ఉత్తరేణి తో నిలపవచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడే చూసేయండి. అలానే ఉపయోగించండి. సులువుగా ఎన్నో సమస్యలని తరిమేయొచ్చు. ఇక దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి…? ఈ విషయానికి వస్తే… ఉత్తరేణి మొక్కను … Read more









