శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?
శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఒక అవతారం వామనుడు.. ఈ వామనుడు అదితి గర్భాన జన్మించిన వ్యక్తి. మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు.. వైరోచకుని కుమారుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు. బలి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు. ఆ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన … Read more









