Vamu Water For Snoring : నిద్రించే ముందు ఈ కషాయాన్ని తాగండి.. గురక అనేది అసలు రాదు..
Vamu Water For Snoring : మనల్ని వేధిస్తున్న సమస్యల్లో గురక కూడా ఒకటి. ఇది ఒక సాధారణమైన సమస్య. గురక కారణంగా గురక పెట్టే వారే కాకుండా వారి చుట్టు పక్కల ఉన్న వారికి కూడా నిద్ర లేకుండా పోతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. నిద్రిస్తున్న సమయంలో గాలి తీసుకునేప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తటి భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. … Read more









