అనేక వ్యాధులను నయం చేసే వస..! ఎన్నో లాభాలు కలుగుతాయి..!
ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వస ను కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచే వస ను ఆయుర్వేదంలో వాడుతున్నారు. హిమాలయాల్లో వసకు చెందిన ప్రత్యేకమైన రకం దొరుకుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆందోళన, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కిడ్నీస్టోన్లు వంటి సమస్యలకు వస పనిచేస్తుంది. 2. ఆకలి బాగా తగ్గిన వారు, … Read more









