Vehicle Mileage : మీ వాహ‌నాల‌కు మైలేజ్ అస‌లు రావ‌డం లేదా.. ఈ టిప్స్ పాటించండి..

Vehicle Mileage : ఒక‌ప్పుడు అంటే ఏమో గానీ ఇప్పుడు చాలా వ‌ర‌కు అన్ని వ‌ర్గాల వారు టూవీల‌ర్లు, కార్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఇవి కేవ‌లం ధ‌నికుల వ‌ద్ద మాత్ర‌మే ఉండేవి. కానీ ఈఎంఐ స‌దుపాయం రావ‌డంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు కూడా ఈ వాహ‌నాల‌ను కొంటున్నారు. అయితే వాహ‌నం కొన‌గానే కొంద‌రు అది మైలేజ్ స‌రిగ్గా ఇవ్వ‌డం లేద‌ని వాపోతుంటారు. నిజానికి ఏ వాహ‌నానికి అయినా నిర్దిష్ట‌మైన మైలేజ్ ఉంటుంది. క‌నీసం ఆ మైలేజ్ కూడా … Read more