చిరంజీవి సినిమాను లాక్కున్న వెంకీ.. ఇంతకీ అసలేం జరిగిందంటే..?
ఓ సినిమా చేయడం అనేది.. మనం రెండు గంటల్లో సినిమా చూసినంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా పనులు ఉంటాయి. ఇంకా ఆర్టిస్టుల ఎంపిక హీరో హీరోయిన్ల ఎంపిక కత్తిమీద సాములాంటిదే. కథ ఎంత బాగున్నా హీరో హీరోయిన్లు సెట్ అవ్వకపోతే అంతే సంగతులు. అందుకే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ముందు నుంచి అనుకున్న హీరోతో కాకుండా.. వేరే వారితో సినిమా … Read more









