శ్రీవారిని వేంకటేశ్వర స్వామి అనే పిలవాలా..? ఎందుకు..?
సాధారణ ధర్మ సందేహాల్లో ఇది తరచుగా అందరినీ కలవరపెట్టే సందేహం. కొండలలో నెలకొన్న కోనేటిరాయుని పేరును ఎలా పలకాలి? ఎలా రాయాలి? అనే విషయంపై ఇప్పటికీ సాధారణ ప్రజలకు అవగాహనలేదనే చెప్పాలి. హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి వంద కుటుంబాల్లోనూ ఎంత లేదన్నా సగానికి సగం కుటుంబాలు తమ పిల్లలకు శ్రీవారి పేరును పెట్టుకోవడం తెలిసిందే. కలియుగ నాధుడు, ఆనంద నిలయ సుధాముడు అంటూ ఆయనను కొనియాడకుండా ఉండలేం. అటువంటి శ్రీవారి పేరును పెట్టుకున్న వారు కూడా … Read more









