మ‌న శ‌రీరానికి వెన్న ఎంత ఆరోగ్య‌క‌ర‌మో తెలుసా..?

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న, నెయ్యి తరచూ వాడుతుంటారు. మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచే శక్తిగల వెన్న వలన అనేక ప్రయోజనాలు, మరెన్నో సద్గుణాలు ఉన్నాయి. మజ్జిగను చిలికి తీసిన వెన్న మధురంగా ఉండటమేగాక శరీరంలో ధాతువులను సమస్థితికి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే మెటబాలిజం అనే జీవన ప్రక్రియను శరీరం సక్రమంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. జఠర రసాన్ని పెంచి, జీర్ణకోశాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పొడి దగ్గును అరికడుతుంది. వెన్న కొంచెం ఆలస్యంగా అరుగుతుంది. కానీ, బలవర్థకమయినది. … Read more

Venna : వెన్న‌ను ఉప‌యోగించి శ‌రీర కాంతిని ఎలా పెంచుకోవ‌చ్చో తెలుసా ?

Venna : మ‌నం ఆహారంలో భాగంగా పాల నుండి తయార‌య్యే వెన్నను కూడా తీసుకుంటూ ఉంటాం. వెన్న కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలను క‌లిగి ఉంటుంది. వెన్న‌లో కాల్షియం, ఫాస్ప‌ర‌స్ వంటి ఖ‌నిజాల‌తోపాటు విట‌మిన్ డి, విట‌మిన్ ఇ లు అధికంగా ఉంటాయి. వెన్న‌ను త‌రుచూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయ‌డ‌మే కాకుండా వెన్న సౌంద‌ర్య సాధ‌నంగా కూడా ప‌ని చేస్తుంది. ప్ర‌తి రోజూ వెన్న‌ను … Read more