Vepaku Kashayam : వేపాకుల‌తో క‌షాయం త‌యారీ ఇలా.. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే ఎన్నో లాభాలు..

Vepaku Kashayam : వేప చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. గ్రామాల్లో, రోడ్ల ప‌క్క‌న‌, ఇళ్ల ముందు, దేవాల‌యాల్లో వేప చెట్టు మ‌న‌కు ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. వేప చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిలో ప్ర‌తి భాగం … Read more