శృంగార సామర్థ్యాన్ని పెంచే ఈ మెడిసిన్.. గుండె జబ్బులకు కూడా మంచిదేనట..
రతి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి వయాగ్రా మెడిసిన్ వాడేయటం అందరికి సాధారణమైంది. ఈ మందు వాడితే రతి సామర్ధ్యం పెరగటమే కాదు, గుండెకు కూడా మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. వయాగ్రా మెడిసిన్ లోని కొన్ని పదార్ధాలు గుండె కణాలలో గల జైంట్ ప్రొటీన్ తితిన్ ను ఉత్పత్తి చేసే ఒక ఎంజైమును యాక్టివేట్ చేస్తాయని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆర్ యుబి ఇన్ స్టిట్యూట్ ఫిజియాలజీ లోని పరిశోధకుడు వుల్ఫ్ గాంగ్ లింకే తాము ఈ పరిశోధనలను … Read more









