మంచి ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి క్యాబ్ నడిపిస్తున్న ఈయన గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..
ఈ ఫోటోలోని వ్యక్తి పేరు విజయ్ ఠాకూర్. వయస్సు 62 సంవత్సరాలు. ఈయనొక రిటైర్డ్ ఇంజనీర్. 65000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఒక టాక్సీ డ్రైవర్ గా ఎందుకు మారాడో ఒక్కసారి చదవండి. విజయ్ ఠాకూర్ మాటల్లోనే.. గర్భవతిగా ఉన్న నా భార్యకు ఒక అర్ధ రాత్రి కడుపు నొప్పి గా ఉందని చెప్పింది. ఆ నొప్పితో ఎంతగానో తల్లడిల్లిపోయింది. ఆ రాత్రి వేళ ఆమెని ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి టాక్సీల కోసం ఎంతగానో ప్రయత్నించాను. … Read more









